2.0 16 Days Collection In Karnataka | Filmibeat Telugu

2018-12-15 1

Ramesh Bala's tweet, 2.0 has raked in Rs 41.20 crore in 15 days. Along with 3D handling charges, the collection amounts to Rs 45 crore. The film is expected to cross the Rs 50-crore mark in a couple of days.
#2.0
#Rajinikanth
#akshaykumar
#shankar
#boxofficecollections
#bahubali
#tollywood

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 2.0 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులో పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ స్టార్ ఒకప్పుడు బస్సు కండక్టర్‌గా పని చేసి కర్నాటకలోనూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.